కాపు జాతి అభివృద్ధి వైయస్‌ జగన్‌తోనే సాధ్యం

విశాఖః  కాపు జాతి అభివృద్ధి కావాలంటే వైయస్‌ జగన్‌ సీఎం కావాలని రాజమండ్రికి చెందిన కాపు యువత ఆకాంక్షించారు. కాపు కార్పొరేషన్‌కు 10వేల కోట్ల ఇస్తామని చెప్పిన వైయస్‌ జగన్‌ను పాదయాత్రలో కలిసి  కృతజ్ఞతలు తెలిపారు. కాపు జాతి సంక్షేమం వైయస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. జగన్‌ సిఎం కావాలని ప్లకార్డులు ప్రదర్శించారు. జగనన్నను కాపులు గుండెల్లో పెట్టుకుని సీఎం చేస్తారన్నారు. కాపు జాతి అభివృద్ధి కావాలంటే వైయస్‌ జగన్‌ నాయకత్వం కావాలన్నారు.
Back to Top