విశ్వనట చక్రవర్తికి వైయస్ జగన్ నివాళి

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో తనదైన
ముద్ర వేసుకుని విశ్వనట చక్రవర్తిగా ఖ్యాతి గడించిన ఎస్ వి రంగారావు శత జయంతి
సందర్భంగా , వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు.
‘తెలుగు,
తమిళ సినీరంగంలో పేరు ప్రఖ్యాతులు గడించిన మహానటుడు ఎస్ వి రంగారావు శతజయంతి
సందర్భంగా ఆయన స్మరించుకుందాం’ అంటూ ఈ సందర్భంగా వైయస్ జగన్ ట్వీట్ చేశారు.

Back to Top