వైయస్ జగన్ కు స్వల్ప అస్వస్థత

మండుటెండలను సైతం లెక్క చేయక, పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత
వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం స్వల్ప అస్వస్థకు గురయ్యారు. తీవ్రమైన ఎండలు,
వేడిమి కారణంగా ఆయన జలుబు, జ్వరం తలనొప్పితో బాధపడుతుండటంలో బుధవారం నాటి పాదయాత్రను
వాయిదా వేసుకోవాలని వైద్యులుసూచింనా అలాగే  పాదయాత్ర కొనసాగించారు. అయితే వైద్యలు సూచనలు,
నాయకుల వత్తడి మేరకు గురువారం పాదయాత్రకు విరామం ఇచ్చేందుకు జగన్ అంగీకరించారు. ఒక
రోజు విరామం అనంతరం శుక్రవారం పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి
తలశిల రఘురాం చెప్పారు.

Back to Top