అమ్మతనానికి మించిన హీరోయిజం మరోటి లేదు.

ఈ రోజు తానిలా ఉండటానికి కారణం అమ్మే అని, ఆమెకు ధన్యవాదాలు’ అంటూ
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి  పేర్కొన్నారు. మేనెల రెండో ఆదివారం నాడు జరుపుకునే
మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. ప్రపంచంతో అమ్మతనానికి
మించిన హీరోయిజం మరొకటి లేదని ఆయన అన్నారు. 

Back to Top