హోదా సాధంచే దాకా పట్టు విడువం

ఢిల్లీ:

ప్రత్యేక హోదాపై లోక్‌సభలో చర్చించేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ఎంపీ మిథున్‌రెడ్డి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా వాయిదా పడింది. దీంతో లోక్‌సభ సెక్రటరీకి ఎంపీలు మరో నోటీసు అందించారు. హోదాపై చర్చ జరిగేంత వరకు రాజీపడేది లేదని, ఎందాకైనా పోరాటం చేస్తామని చెప్పారు. 

Back to Top