వైయస్‌ఆర్‌సీపీలోకి 30 టీడీపీ కుటుంబాలు

వైయస్‌ఆర్‌ జిల్లాః పెండ్లిమ్రరి మండలం తుమ్మలూరులో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరిన 30 టీడీపీ కుటుంబాలు చేరారు.  కడప మేయర్‌ సురేష్‌బాబు, దుగ్గాయపల్లి మల్లికార్జునరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విశ్వాసంతో పార్టీలోకి చేరుతున్నట్లు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top