జెండా ఆవిష్క‌రించ‌నున్న వైఎస్ జ‌గ‌న్‌

హైద‌రాబాద్‌) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాల‌యంలో నేడు పార్టీ ట్రేడ్ యూనియ‌న్ జెండాను ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్సీపీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ ఆవిష్క‌రిస్తార‌ని ట్రేడ్‌యూనియ‌న్ నాయ‌కులు వెల్ల‌డించారు. ఉద‌యం 10.30 ని.ల‌కు కేంద్ర కార్యాల‌యంలో మేడే వేడుక‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు వివ‌రించారు. అదే విధంగా రాష్ట్రంలోని వివిధ కేంద్రాల్లో పార్టీ ట్రేడ్ యూనియ‌న్ వ‌ర్గాలు మేడే ఉత్స‌వాలు జ‌ర‌ప‌టం, జెండా ఆవిష్క‌ర‌ణ‌లు నిర్వ‌హిస్తార‌ని నేత‌లు వివ‌రించారు. 

తాజా ఫోటోలు

Back to Top