టీడీపీ నాయకులకు 15 ప్రశ్నలు

హైదరాబాద్: ఆడిన మాటల్ని
తప్పుతూ డ్రామాలు ఆడుతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని
ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నిర్ణయించింది. మూడో విడత జన్మభూమికి వస్తున్న
నేతల్ని నిలదీసేందుకు 15 ప్రశ్నలతో ప్రశ్నావళిని రూపొందించింది. ఈ మేరకు
పార్టీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. జన్మభూమి పేరుతో డ్రామాలు
ఆడేందుకు వస్తున్న చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఈ
ప్రశ్నలతో నిలదీయాలని పార్టీ పిలుపు ఇచ్చింది. 
..............

............

Back to Top