135వ రోజు పాదయాత్ర ముగింపు

ఖమ్మం, 01 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల 135 వ రోజు పాదయాత్ర ముగిసింది. ఇంతవరకూ ఆమె 1821.7 కిలోమీటర్లు నడిచారు. బుధవారం ఆమె వైరా నియోజకవర్గంలో పాదయాత్రచేశారు. సూర్యతండాలో సాయంత్ర రచ్చబండ నిర్వహించారు.

Back to Top