117వ రోజు శ్రీమతి షర్మిల పాదయాత్ర సాగేదిలా...

విజయవాడ 11 ఏప్రిల్ 2013 : శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం 117వ రోజు గురువారం సీతారాంపురం నుంచి ప్రారంభమై మర్రిబంధం, గొల్లపల్లి మీదుగా పోనసానపల్లి వరకు సాగుతుంది. రాత్రి  పోనసానపల్లిలో ఆమె బస చేస్తారు. ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఈ వివరాలు తెలిపారు.

Back to Top