వైయస్‌ జగన్‌ను కలిసిన 108 ఉద్యోగులు


ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని 108 ఉద్యోగులు కలిశారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని 108 ఉద్యోగులు అందజేశారు. ఈ సందర్భంగా తమకు ఉద్యోగ భద్రత లేదని, సరైన జీతం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా తమ జీతాలు పెరగలేదని ఉద్యోగులు వైయస్‌ జగన్‌కు వివరించారు. మనందరి ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తామని వైయస్‌జగన్‌ హామీ ఇచ్చారు.
 

తాజా ఫోటోలు

Back to Top