వైయస్‌ఆర్‌సీపీలోకి 100 గిరిజన కుటుంబాలు చేరిక

విజయనగరంః ఉత్తరాంధ్రలో వైయస్‌ర్‌సీపీలోకి వసలు కొనసాగుతున్నాయి. తాజాగా పలాస సమన్వయకర్త సీదిరి అప్పలరాజు సమక్షంలో మద్దిల దయమంతి ఆధ్వర్యంలో  మందస మండలం సాబకోటకు చెందిన 100 గిరిజన  కుటుంబాలు పార్టీలోకి చేరాయి. అప్పలరాజు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ పాలనలో మోసపోయామని,హామీలిచ్చి నమ్మించి వంచించారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రజల కష్టాలు వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే తీరుతాయని విశ్వాస వ్యక్తం చేశారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై నమ్మకంతోనే పార్టీలోకి చేరినట్లు తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top