ద్రోహులు పార్టీ వీడినా నష్టం లేదు

వైయస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి

విశాఖ: వైయస్‌ఆర్‌సీపీలో కొందరు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడ్డారని వైయస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌సీపీలో పదవులు పొంది ద్రోహులుగా మారారని ఆయన విమర్శించారు. ఇలాంటి ద్రోహులు పార్టీ వీడినా నష్టం లేదని వైవీ సుబ్బారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అరకు బస్సు  యాత్ర సక్సెస్‌ 2024 వైయస్‌ఆర్‌సీపీ విజయానికి సూచిక అన్నారు. 
 

Back to Top