ఇండియాలోనే మెడిసిన్ పూర్తి చేసే అవ‌కాశం క‌ల్పించాలి

లోక్‌స‌భ‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డి
 

న్యూడిల్లీ: ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువులకు వెళ్ళి, యుద్ధం కారణంగా అర్థాంతరంగా భారత్ కు తిరిగి వచ్చిన విద్యార్థులకు ఇక్కడే మెడిసిన్ పూర్తిచేసే వకాశం కల్పించి, ఆదుకోవాలని  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కోరారు. మంగ‌ళ‌వారం లోక్‌స‌భ‌లో ఎంపీ ఉక్రెయిన్ మెడిసిన్ విద్యార్థుల అంశంపై మాట్లాడారు.

తాజా ఫోటోలు

Back to Top