గవర్నర్‌ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధం..

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు...

గుంటూరు: అసెంబ్లీలో గవర్నర్‌ అబద్ధాల ప్రసంగం చేశారని వైయస్‌ఆర్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.నా ప్రభుత్వం అని చెప్పుకునే గవర్నర్‌ రాజ్యాంగ ఉల్లంఘన జరిగినా చూస్తుండిపోయారని విమర్శించారు.పార్టీ ఫిరాయించిన వారితో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించారన్నారు.గవర్నర్‌వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడారన్నారు.వైయస్‌జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలో నిందితులు టీడీపీ నేతలే అని అన్నారు.అందుకే ఎన్‌ఐఏ విచారణను అడ్డుకుంటున్నారన్నారు.

 

Back to Top