చంద్రబాబు మాటలు కాపులు నమ్మరు...

వైయస్‌ఆర్‌సీపీ నేత కొన రఘుపతి..

హైదరాబాద్‌:ఏ విషయంలోనూ చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదని వైయస్‌ఆర్‌సీపీ నేత కొన రఘుపతి అన్నారు.అన్నివర్గాలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు.చంద్రబాబు మాటలను నమ్మడానికి కాపులు సిద్ధంగా లేరన్నారు.కేంద్ర పరిధిలోఓని అంశాన్ని చంద్రబాబు చేస్తానని చెప్పడం విడ్డూరమన్నారు.నవరత్నాల్లోని రెండింటిని చంద్రబాబు అమలు చేయడమే వైయస్‌ తొలి విజయం అని అన్నారు.

Back to Top