వైయస్‌ఆర్‌సీపీలోకి భారీ చేరికలు

కర్నూలు:వైయస్‌ఆర్‌సీపీలోకి చేరికలు భారీగా కొనసాగుతున్నాయి. వివిధ పార్టీల నుంచి నేతలు అధిక సంఖ్యలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో  కాటన్‌ బోర్డ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి  వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

కృష్ణా జిల్లాలో:

పటాన్‌పేట,కంచకోడూరు,పిన్న గూడూరు గ్రామాల్లో  టీడీపీ నుంచి వైయస్‌ఆర్‌సీపీలోకి భారీగా చేరారు. గూడూరు టీడీపీ ఉపసర్పంచ్‌ పోతన వేణుతో పాటు పలువురు పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్‌ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Back to Top