చంద్రబాబుకు ఉలికిపాటు ఎందుకు?

వైయస్‌ఆర్‌సీపీ నేత కిల్లి కృపారాణి
 

విశాఖ:  అభివృద్ధి వికేంద్రీకరణ అంటే చంద్రబాబుకు  ఉలికిపాటు ఎందుకని వైయస్‌ఆర్‌సీపీ నేత కిల్లి కృపారాణి ప్రశ్నించారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు తెలిపిన తరువాత చంద్రబాబు విశాఖలో అడుగు పెట్టాలన్నారు.

Back to Top