వైయస్‌ఆర్‌సీపీ నేత అబ్బయ్య చౌదరి హౌస్‌ అరెస్ట్‌..

పశ్చిమగోదావరి: రాయుడుపాలెంలో వైయస్‌ఆర్‌సీపీ నేత కొఠారు అబ్బయ్యచౌదరిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఏలూరులోని వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అకారణంగా తనను అరెస్ట్‌ చేయడంపై అబ్బయ్య చౌదరి అభ్యంతరం వక్తం చేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని అరెస్ట్‌ చేయకుండా తనను హౌస్‌ అరెస్ట్‌ చేయడం ఏమిటంటూ ప్రశ్నించారు.

Back to Top