చంద్రబాబు జిమ్మిక్కులు ప్రజలు నమ్మరు..

వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌:టీడీపీని ప్రజలు తిరస్కరిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం బెబుతారన్నారు.పంచభూతాలను టీడీపీ నేతలు పంచుకుని తినేశారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఒత్తిడి వల్లే పింఛన్లు పెంచారన్నారు.చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

Back to Top