రాజకీయంగా ఎదుర్కోలేక దాడులు

కోటబొమ్మాళిలో వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయం ధ్వంసం

శ్రీకాకుళం: అధికార అహం రోజు రోజుకు మితిమీరిపోతుంది. ఆంధ్రరాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు పెట్రేగిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక దాడులకు తెగబడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల కార్యాలయాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్, ఫైల్స్‌ను ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.  

   
Back to Top