బీసీ సెల్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సెల్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి వైయస్ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, బీసీ సెల్‌  అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, నర్సేగౌడు, తదితరులు హాజరయ్యారు. అభివృద్ధి వికేంద్రీకరణ, బీసీ సమస్యలు, నవరత్న పథకాల అమలుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

Back to Top