సీఈవో మెమోపై వైయ‌స్ఆర్ సీపీ లంచ్ మోషన్ పిటిషన్..

అమ‌రావ‌తి: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఈసీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో ఎంకే మీనా మెమో ఇవ్వడంపై వైయ‌స్ఆర్ సీపీ అభ్యంతరం వ్య‌క్తం చేసింది. ఈ మేరకు సీఈవో మెమోపై వైయ‌స్ఆర్ సీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖ‌లు చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ అత్యవసర విచారణకు హైకోర్టు అంగీకారం తెలిపింది.

Back to Top