రేపు అన్న‌మ‌య్య జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

ఉదయం 11.30 గంటలకు రాజంపేట చేరుకుంటారు, అక్కడి నుంచి ఆకేపాడు చేరుకుని ఆకేపాటి ఎస్టేట్స్‌లో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి సోదరుడు అనిల్‌కుమార్‌ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు (19.08.2025)  అన్నమయ్య జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి సోదరుడి కుమారుడి వివాహ రిసెప్షన్‌లో వైయ‌స్ జ‌గ‌న్‌ పాల్గొననున్నారు. మంగ‌ళ‌వారం ఉదయం 11.30 గంటలకు రాజంపేట చేరుకుంటారు, అక్కడి నుంచి ఆకేపాడు చేరుకుని ఆకేపాటి ఎస్టేట్స్‌లో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి సోదరుడు అనిల్‌కుమార్‌ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.

Back to Top