రాత్రి 8 గంటలకు  వైయ‌స్‌ జగన్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ

 హైదరాబాద్‌ : ఏడాదికి పైగా ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ.. 3600 కిలోమీటర్లకు పైగా పాదయాత్రను పూర్తి చేసుకున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత  వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి..  ప్రజాసంకల్పయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ సందర్భంగా సాక్షి టీవీకి ఆయన స్పెషల్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు.

రానున్న ఎన్నికల్లో పొత్తులు.. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ వ్యవహార సరళి, కేంద్ర రాజకీయాలు.. ప్రత్యేక హోదా.. ఇలా రాజకీయంగా అత్యంత కీలకమైన అంశాలపై వైయ‌స్‌ జగన్‌ తన అంతరంగాన్ని పంచుకున్నారు.  ఈ రోజు రాత్రి 8 గంటలకు  సాక్షి టీవీలో ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రసారం కానుంది. జననేత హృదయ అంతరంగాన్ని తెలుసుకోవడానికి ఈ స్పెషల్‌ ఇంటర్వ్యూను తప్పక చూడండి.
 

Back to Top