సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న వైయస్‌ జగన్‌

హైదరాబాద్‌:వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలవనున్నారు.సాయంత్రం 4.45 గంటలకు గవర్నర్‌ను కలిసి ఏపీలో డేటా కుంభకోణం, ఓట్ల తొలగింపు అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు.రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అరాచకాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

Back to Top