సీఆర్‌డీఏపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

అమరావతి: సీఆర్‌డీఏపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఆర్‌డీఏ కమిషనర్‌ లక్ష్మీనరసింహం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 

Back to Top