ఎల్‌జీ పాలిమర్స్‌ గేటు వద్ద నుంచి మృతదేహాలు తరలింపు

విశాఖ: మంత్రులు,అధికారుల సూచనలతో ఎల్‌జీ పాలిమర్స్‌ గేటు వద్ద నుంచి గ్రామస్తులు మృతదేహాలను తరలించారు. గేటు వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, గుమ్మనూరు జయరాం, ధర్మాన కృష్ణదాస్‌, సీపీ ఆర్కే మీనా, అధికారులు నచ్చచెప్పారు.మంత్రులు, అధికారుల చొరవతో సమస్య పరిష్కారం అయ్యింది.

Back to Top