అబద్ధాల కోరు చంద్రబాబును ఓడగొట్టాలి

వైయస్‌ఆర్‌ సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌

శ్రీకాకుళం: మనందరం నడుము బిగించి అసమర్థుడు, అబద్ధాలు చెప్పే అహంకారి చంద్రబాబును ఓడగొట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. ఇచ్ఛాపురంలో ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలన్నారు. 

Back to Top