ఏపీ మంత్రి తానేటి వనితకు మాతృవియోగం  

ప‌శ్చిమ గోదావ‌రి:  మహిళా స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత ఇంట విషాదం నెలకొంది. గ‌త‌ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వనిత తల్లి జొన్నకూటి సుశీల (76) క‌న్నుమూశారు. రాజమండ్రిలో ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తానేటి వనిత కు మాతృవియోగం కలిగిన విష‌యం తెలుసుకున్న ప‌లువురు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఆమెను ప‌రామ‌ర్శించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top