ఏపీ ప్రభుత్వానికి యూఎస్‌ కాన్సులేట్ అభినందనలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి యూఎస్‌ కాన్సులేట్ అభినందనలు తెలిపింది. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌పై యూఎస్‌ కాన్సులేట్ ప్రశంసలు కురిపించింది. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి‌, వైద్య సిబ్బందిని యూఎస్ కాన్సులేట్‌ అభినందించింది. ఒకే రోజు 1.3 మిలియన్ ప్రజలకు వ్యాక్సిన్ వేయడంపై ప్రశంసించింది.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top