నేడు ఎమ్మెల్సీల ప్ర‌మాణ స్వీకారం

అమ‌రావ‌తి:  ఇటీవ‌ల నిర్వ‌హించిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవంగా ఎన్నికైన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు బుధ‌వారం ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. శాస‌న మండ‌లిలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో  ఎమ్మెల్సీలు ప్ర‌మాణ స్వీకారం చేస్తారు.

Back to Top