సోషల్‌ మీడియా యాక్టివిస్టుపై టీడీపీ నేతల దాడి

గుంటూరు: వినుకొండలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. సోషల్‌ మీడియా యాక్టివిస్టు మల్లికార్జునరెడ్డిపై టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అనుచరులు దాడికి తెగబడ్డారు. స్థానికులు అడ్డుకోవడంతో టీడీపీ కార్యకర్తలు పరారయ్యారు. 

 

Back to Top