వైయస్‌ఆర్‌సీపీ నేత దుర్గాప్రసాద్‌పై టీడీపీ శ్రేణుల దాడి

కృష్ణా జిల్లా: జి.కొండూరుకు చెందిన వైయస్‌ఆర్‌సీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌పై టీడీపీ నేతలు దాడి చేశారు. దళిత కార్యకర్త సురేష్‌పైనా టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ నేత దేవినేని ఉమా అనుచరులు రాళ్లు, క్రరలతో దాడికి పాల్పడ్డారు.వైయస్‌ఆర్‌సీపీ నేతలపై దేవినేని ఉమా దాడికి ప్రేరేపించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top