పెగాసస్‌పై చర్చకు నోటీసు ఇచ్చిన శ్రీకాంత్‌రెడ్డి

అమ‌రావ‌తి: పెగాసస్‌పై చర్చకు వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్‌ చేసింది. బెంగాల్‌ సీఎం వ్యాఖ్యలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రస్తావించారు. పెగాసస్‌పై చర్చకు ప్ర‌భుత్వ‌ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి నోటీస్‌ ఇచ్చారు. స్వల్ప కాలిక చర్చ చేపడతామని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top