ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక డోర్‌ డెలివరీ

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇకపై ఇసుక డోర్‌ డెలివరీ చేయనున్నారు. జనవరి 2వ తేదీ కృష్ణా జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు చేయనున్నారు. జనవరి 7న ఉభయ గోదావరి, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో డోర్‌ డెలివరీ చేయనున్నారు. వచ్చే నెల 20 నుంచి అన్ని జిల్లాల్లో ఇసుక డోర్‌ డెలివరీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
 

తాజా ఫోటోలు

Back to Top