పంచాయతీ రాజ్‌ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

అమరావతి: పంచాయతీ రాజ్‌ చట్టానికి అసెంబ్లీలో సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ బిల్లును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టగా శాసన సభ సభ్యులు ఆమోదం తెలిపారు.
 

తాజా ఫోటోలు

Back to Top