ప్రతిపక్ష పాత్ర పోషించలేక టీడీపీ చతికిలపడింది

మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌
 

నెల్లూరు:  రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్ష పాత్ర పోషించలేక చతికిలపడిందని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top