నవరత్నాలు ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఏఎన్‌ నారాయణమూర్తి

  విజయవాడ: నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా అంకంరెడ్డి నాగ నారాయణమూర్తిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్‌ ఆదిత్య నాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top