వైయస్‌ఆర్‌సీపీలోకి కవిటి ఎంపీపీ దంపతులు..

నవరత్నాలతో ప్రజలకు మేలు..

శ్రీకాకుళంఃవైయస్‌ జగన్‌ సిద్ధాంతాలు,వైయస్‌ఆర్‌సీపీ అమలుచేయబోయే సంక్షేమç ³థకాలకు ఆకర్షితులై వైయస్‌ఆర్‌సీపీలోకి వివిధ పార్టీల నేతల వలసలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా వైయస్‌ఆర్‌సీపీలోకి కవిటి ఎంపీపీ కిరణ్‌కుమారి దంపతులు వైయస్‌ జగన్‌ సమక్షంలో 21 పంచాయతీల క్యాడర్‌తో కలిసి వైయస్‌ఆర్‌సీపీలోకి  చేరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరత్నాలు ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.రోబోయే ఎన్నికల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేస్తామన్నారు.గత నాలుగున్నరేళ్ల టీడీపీలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదన్నారు.సామాన్య ప్రజలకు మేలు జరగలేదు.టీడీపీ నేతలు అరాచకాలు చేస్తున్నారన్నారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని తెలిపారు.

Back to Top