గోకుల పార్క్‌ను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

విశాఖ‌: విశాఖ‌ప‌ట్నంలోని గోకుల్ పార్క్‌ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. శుక్ర‌వారం ఆయ‌న విశాఖ‌లోని గోకుల్ పార్క్‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ..గోకుల పార్క్‌లో శ్రీ‌కృష్ణ మ్యూజియంను ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. యాద‌వుల కోసం విశాఖ‌లో సామాజిక భ‌వ‌నం నిర్మిస్తామ‌ని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top