ఇప్పుడు అదే జ‌ర‌గ‌బోతోంది ప‌ప్పు నాయుడూ!

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌ 

విశాఖ‌:  మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీ విడుద‌ల చేసిన మేనిఫెస్టో బూట‌క‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా మండిప‌డ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ  నవరత్నాలను కాపీకొట్టి ...టీడీపీ పప్పు  మున్సిపల్ మేనిఫెస్టో  విడుదల చేశాడు. దానిపేరు "పల్లెలు గెలిచాయి - ఇప్పుడిక మనవంతు" అంట. అవును టీడీపీని చిత్తు చేయడం ఇప్పుడు పట్టణాలు, నగరాల వంతే. అదే జరగబోతోంది కూడా పప్పు నాయుడూ! అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top