తిరుపతి  ఉప ఎన్నిక ఫోబియాతో వణుకుతున్న చంద్రబాబు 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

 
న్యూఢిల్లీ:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తీరును వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు.  "కట్టప్పను మించిన పెద్ద బానిసతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు వాయిదా వేయించాడు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక ఫోబియాతో గజగజ వణుకుతున్నాడు. డిపాజిట్లు కూడా రావని తెలుసు. ప్రచారానికి వెళ్తే మొహం చూసే వారుండరు. సొంత జిల్లాలోనే వింత పరిస్థితి చంద్రబాబుకు" అని విజ‌య సాయిరెడ్డి  ట్వీట్ చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top