ర‌మేష్‌ల‌తో మీకున్న అనుబంధం ఏమిటి బాబూ?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబును వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి,ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్‌వేదిక‌గా నేరుగా ప్ర‌శ్నించారు.ఇంత‌కీ డాక్ట‌ర్ ర‌మేష్‌ను మీ ఇంట్లో దాచారా?  లేక మీ కొడుకు ఇంట్లోదాచారా? ఇంత‌కీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌, డాక్ట‌ర్‌ర‌మేష్‌..ఈ ఇద్ద‌రితో మీకున్న అనుబంధం ఏంట‌ని విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.

తాజా ఫోటోలు

Back to Top