దటీజ్‌ సీఎం వైయ‌స్‌ జగన్

వైయ‌స్ఆర్ ‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి 
 

 విశాఖ‌: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వైయ‌స్ఆర్ ‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'పిల్లలు రావట్లేదని అప్పట్లో వందల స్కూళ్లను మూసేయించారు బాబు. మౌలిక వసతులు కల్పించకుండా గాలికొదిలేసి కార్పొరేట్‌ విద్యాసంస్థల విస్తరణకు చప్పట్లు కొట్టారు. 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల్లో చేరారు. ఇలాంటిదెప్పుడైనా ఊహించారా. దటీజ్‌ సీఎం జగన్‌' అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top