నారా వారి నిబ‌ద్ధ‌త ఏంటో అర్థ‌మైంది

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

తాడేప‌ల్లి:  వైర‌స్ వ్యాప్తి లేన‌ప్పుడు స్థానిక ఎన్నిక‌ల‌కు భ‌య‌ప‌డిన చంద్ర‌బాబు..ఇప్పుడు వైర‌స్ వ్యాప్తి  ఉన్న స‌మ‌యంలో మ‌ళ్లీ ఎన్నిక‌ల‌ని ఛాలెంజ్ విసురుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ చేశారు.  చంద్ర‌బాబు స‌వాల్ సిల్లీగా ఉన్నా..ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌పై నారా వారి నిబ‌ద్ధ‌త ఏంటో అర్థ‌మైపోయింద‌న్నారు. త‌న స్వార్థం కోసం దేనికైనా తెగించే డెడ్లీ పొలిటిక‌ల్ వైర‌స్ నారా నిప్పు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top