ఎంఎస్ఎంఈలే వెన్నెముక

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి


విశాఖ‌: పారిశ్రామికాభివృద్ధికి ఎంఎస్‌ఎంఈలే వెన్నెముక. టెక్నాలజీ సెంటర్లు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతాయ‌ని వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

మహానేత శ్రీ వైయ‌స్సార్ ఆశయ సాధన కోసం కోట్లాది ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు విజ‌య సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top