కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసిన ఎంపీ మిథున్‌రెడ్డి

న్యూఢిల్లీ:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్షనేత, ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిశారు. బుధవారం న్యూ ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన మిథున్‌రెడ్డి..విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశాన్ని పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.
 

తాజా ఫోటోలు

Back to Top