చంద్రబాబు ఆటలు సాగవు

ఎంపీ మిథున్‌రెడ్డి
 

చిత్తూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆటలు ఇక మా వద్ద సాగవని వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ పక్ష నాయకుడు, ఎంపీ మిథున్‌రెడ్డి హెచ్చరించారు. చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు అందించి తీరుతామని ఎంపీ పేర్కొన్నారు. రిజర్వాయర్ల నిర్మాణం వల్ల నష్టపోయ్యే ప్రతి రైతుకు పరిహారం ఇస్తామన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top