కేంద్ర మంత్రి భూపేంద్ర యాద‌వ్‌ను అభినందించిన ఎంపీ బాల‌శౌరి

న్యూఢిల్లీ:  కేంద్ర పర్యావరణ, అటవీ, కార్మిక , ఉపాధి కల్పనా క్యాబినెట్ మంత్రి  భూపేంద్ర యాదవ్ ను ఇవాళ న్యూఢిల్లీలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ, సభార్డినెట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ వల్లభనేని  బాల‌శౌరి క‌లిశారు. కేంద్ర మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ప‌ట్ల ఎంపీ మంత్రికి అభినంద‌లు తెలిపారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధికి స‌హ‌కారం అందించాల‌ని బాల‌శౌరి మంత్రిని కోరారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top